Free Bus Scheme: ఏపీ మహిళలకు శుభవార్త ఉచిత బస్సు ప్రయాణం అమలు వివరాలు చెప్పిన మంత్రి
Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్ మహిళలకు ప్రభుత్వం త్వరలోనే శుభవార్త వినిపించనుంది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఉచిత బస్సు పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో … Read more